కుమారుడి పెళ్ళికి తరలి రావాలని మడకశిర తెలుగు తమ్ముళ్లకు మంత్రి పరిటాల సునీత హహ్వానం

September 2, 2017 No Comments »
కుమారుడి పెళ్ళికి తరలి రావాలని మడకశిర తెలుగు తమ్ముళ్లకు మంత్రి పరిటాల సునీత హహ్వానం
Please follow and like us:

కుమారుడి పెళ్ళికి తరలి రావాలని మడకశిర తెలుగు తమ్ముళ్లకు మంత్రి పరిటాల సునీత హహ్వానం
మడకశిర లోని 5 మండలాలకు చెందిన తెలుగు తమ్ముళ్ళందరూ కలసి తన కుమారుడి పెళ్ళికి తరలి రావాలని మంత్రి పరిటాల సునీత పెళ్లి శుభలేఖలు అందచేశారు. శనివారం 02.09.2017 మడకశిర లోని MLC గుండుమల తిప్పేస్వామి దంపతులకు పెళ్లి శుభలేఖ అందచేసి ఆహ్వానించారు. ఈ సందర్భంలో MLA ఈరన్న , 5 మండలాల ZPTC, MPTC, గ్రామా సర్పంచులు, కార్యనిర్వాహకులు, మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలార్లు, నాయకులకు కార్యకర్తలకు అందచేశారు

Please follow and like us:

Leave A Response

Follow by Email
Facebook
Google+
http://www.madakasira.in/%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%B0%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B0/