గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని MLC. గుండుమల తిప్పేస్వామి

September 2, 2017 No Comments »
గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని MLC. గుండుమల తిప్పేస్వామి
Please follow and like us:

గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని MLC. గుండుమల తిప్పేస్వామి కోరారు పట్టణంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలను అయన ప్రారంభించారు ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో అయన మాట్లాడారు ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో అయన మాట్లాడారు. మడకశిర నియోజకవర్గంలో విద్యారంగంలో అని విధాలుగా అభివృద్ధి సాధిస్తోందన్నారు ప్రభుత్వ మరియు ప్రవేట్ రంగాలలో ఏర్పాటు అయినా విద్య సంస్థలలో ఈ ప్రాంతం విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఏర్పడిందన్నారు తమ ఫ్రభుత్వం ఈ ఏడాదిలోనే నియోజకవరంలో మూడు గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. సమావేశంలో శ్రీ వెంకటేశ్వర కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి కరస్పాండెంట్ మధు స్థానిక నాయకులూ ఎస్. ప్రభాకరెడ్డి రామాంజినేయులు , మనోహర్ సప్తగిరి కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరరెడ్డి, ఓబులేశు తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:

Leave A Response

Follow by Email
Facebook
Google+
http://www.madakasira.in/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80%E0%B0%A3-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D/