పరిహారం చెల్లించకుండా రోడ్లు విస్తరణ

September 2, 2017 No Comments »
పరిహారం చెల్లించకుండా రోడ్లు విస్తరణ
Please follow and like us:

పరిహారం చెల్లించకుండా రోడ్లు విస్తరణ చేపట్టారని బాధితులు పిసిసి చీప్ ఎన్ రఘువీరారెడ్డిని కలిసి విన్నవించుకొన్నారు. శుక్రవారం వారు పీసీసీ చీప్ రఘువీరారెడ్డిని కలిశారు పట్టణంలోని శ్రీ నీలకంఠ కోల్డ్ స్టోరేజ్ అయన రోడ్ల విస్తరణ బాధితులతో సమావేశం అయ్యి పలు అంశాలగురించి చర్చించారు ఈనెల 10 లోగా రోడ్ల విస్తరణ చేయడానికి వీలుగా భవనాలను స్వచ్చందగా తొలగించుకోవాలాని మున్సిపల్ అధికారులకు హుకం జారీ చేసారని బాధితులు రఘువీరారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇంతవరకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదని బాధితులు వెల్లవించుకొన్నారు. ఈ సందర్బంగా పీసీసీ చీప్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి అన్యాయం జారకుండా అడ్డుకుంటానని తెలిపారు

 

Please follow and like us:

Leave A Response

Follow by Email
Facebook
Google+
http://www.madakasira.in/%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-%E0%B0%9A%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%B0%E0%B1%8B/