బీట్రూట్ నిమ్మకాయ సలాడ్

September 3, 2017 No Comments »
బీట్రూట్ నిమ్మకాయ సలాడ్
Please follow and like us:

బీట్రూట్ నిమ్మకాయ సలాడ్ 

కావలసినవి 

బీట్రూట్ = 1 (మీడియం సైజు)

మిరియాలపొడి = 1/4 టీ స్పూన్

ఉప్పు = కావలసినంత

నిమ్మకాయ = 1/2 ముక్కలు

కొబ్బరి కోరు = 1 టీ స్పూన్

మామిడికాయ తురిమినది = 2 టీ స్పూన్

శనగపిండి = 1/4 టీస్పూన్

ఆవాలు = 1/4 టి స్పూన్

మినపప్పు = 1/4 టి స్పూన్

కొత్తిమిరి, కరివేపాకు,= కావలసినంత

వేరుశనగ విత్తలు = కావలసినత (నానపెట్టాలి లేదా వేయించాలి)

చేసే విధానం

  • బీట్రూట్ ముందుగ కడిగి తురుముకోవాలి తురిమిన పచ్లని బట్టలో వేసి పిండుకోవాలి రసం తీయాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నునే వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి తురిమిన బీట్రూట్ అందులో వేయాలి.
  • మిరియాల పొడి, ఉప్పు వెయ్యాలి. అందులోకి నిమ్మ రసం పిండాలి. మామిడ తురుము వేరుశనగ పప్పు, కొత్తిమిర, కొబ్బరి తురుము వేసి, చివరగా బీట్రూట్ ని పిండిన రసం పొయ్యాలి
  • కొలత :- 1 టి స్పూన్  5 మీ.లి.  1 టేబల్ స్పూన్ – 15 మీ.లి.
Please follow and like us:

Leave A Response

Follow by Email
Facebook
Google+
http://www.madakasira.in/%E0%B0%AC%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%82%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D/