NSS at SYTR Degree College, Madakasira

September 1, 2017 No Comments »
NSS at SYTR Degree College, Madakasira
Please follow and like us:

యువశక్తి దుర్వినియెగంమైతే సమాజానికి ప్రమాదం, సేవ మార్గం ద్వారా మనుషుల హృదయాల్ని గెలవవచ్చు – సి. ఐ శుభకుమార్ మడకశిర
ప్రపంచ ప్రగతి విద్యార్తే మూలబిందువు జన్మభూమికి, చదువుచున్న కళాశాలకు మంచి పేరు తీసుకురండి – ప్రిన్సిపాల్, అధ్యాపకులు
జన్మస్థలానికి, చదువుచున్న కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్ . సుబ్బయ్య , ముఖ్య అథితి డా. నాగరాజు పేర్కొన్నారు SYTR ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విభాగం అద్వర్యం లో కళాశాల వాలంటర్లకు వినాయక నిమర్జనం సేవలో పోలీసులకు సహకారం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో పాల్గొని ప్రసంగించారు ప్రపంచ ప్రగతి విద్యార్తే మూలబిందువని, మంచి స్థానంలో స్థిరపడి పదిమందికి సహాయ పడాలని పట్టాన సి ఐ బి. శుభకుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థి జీవితం గొప్పవారమని విద్యతోపాటు సేవ భావాన్ని పెంపొందించుకొని మనుషుల హృదయాలను గెలవాలని సూచించారు . మేదావులు నిశ్శబదంగా వున్నా యువత దుర్వినియోగం ఈ రెండూ కూడా సమాజానికి ప్రమాదమేనన్నారు . అనంతరం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి పోలీసులతో ఉండి పోలీస్ విధులను నిర్వహించడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన NSS వాలంటరీలు వివిధ ప్రమాణాలలో ఎంపిక చేసి, ఎంపికైనా వాలంటరీలకు పలు సూచనలు సలహాలు, శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డా. రవికుమార్ , వెంకటేశులు NSS PO రంగనాయకులు, సీనియర్ అసిస్టెంట్ గంగాధర్ , ఉమేష్ పాల్గొన్నారు

posted by Sivanna

 

Please follow and like us:

Leave A Response

Follow by Email
Facebook
Google+
http://www.madakasira.in/nss-at-sytr-degree-college-madakasira/